రావు : చారిగారు మీకోవిషయం తెలుసా
చారి : మీరు చేబితెకదా తెలిసేది
రావు : ఇన్నేళ్ళ నుంచి నాకు మా ఆవిడకు ఒక్కసారి కూడా గొడవ జరగలేదు తెలుసా
చారి : ఊరుకోండి అంతా అబద్దం
రావు : అబద్దం కాదండి నేను మా ఆవిడ మాట కాదంటే కదా గొడవ
చారి : ఏంటండి ...... మీరు మా అందరిలో తెలివైనవారు కదా?
రావు : అందుకేనండీ రిస్క్ తీసుకోలేదు ...................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి