యజమాని : క్రింద పడ్డ స్వీటు తుడిచి నాకు పెడతావా, ఇంకోసారి చూసానంటే పనిలోంచి తీసేస్తా
అని గట్టిగా అరిచాడు
పనివాడు : క్షమించండి అయ్యగారు ఇంకోసారి కింద పడ్డవి పెట్టను, ఇంకా మీరు మన కుక్క స్వీటు నాకడం చూసి తిట్టారనుకున్నా
యజమాని : ?????????
యజమాని - పనివాడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి